281వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ | 281th day YS Jagan Padayatra Diary | Sakshi
Sakshi News home page

281వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ

Published Tue, Oct 9 2018 6:52 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

సాలెల మగ్గం, కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి.. ఇలా సమస్త చేతివృత్తులకు గ్రహణం పట్టిన దుస్థితికి అద్దంపట్టింది.. ఈ రోజు పాదయాత్ర. చేతివృత్తులు చితికిపోతుంటే, కులవృత్తులు కనుమరుగవుతుంటే.. వాటి మీదే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవ్వాళ నన్ను కలిసిన ఒక్కో కులవృత్తి వారిది ఒక్కో వ్యథ. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement