భారత రాజ్యాంగ సృష్టికర్త బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దళితులు, మహిళలు, కార్మికుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు.
అంబేద్కర్ సేవలు మరువలేనివి
Published Sat, Apr 14 2018 9:43 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement