కోహ్లికి ఆల్‌ ద బెస్ట్‌.. | Harry Kane wishes Kohli For All the best for World Cup | Sakshi
Sakshi News home page

కోహ్లికి ఆల్‌ ద బెస్ట్‌..

Jul 5 2019 7:26 PM | Updated on Mar 21 2024 8:18 PM

‘ఈ మధ్య విరాట్‌ కోహ్లితో కలిసి లార్డ్స్‌ స్టేడియంలో గడిపిన క్షణాలు ఎంతో అద్భుతమైనవి.. మరిచిపోలేనివి. ప్రపంచకప్‌ తదుపరి మ్యాచ్‌లకు విరాట్‌ కోహ్లికి ఆల్‌ ద బెస్ట్‌(ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు తప్పా)’అంటూ హరికేన్‌ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి క్రికెట్‌ అడింది, ముచ్చటించుకున్న వీడియోను జత చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement