Golf Adventures
About Golf Adventures
కొంచెం సింపుల్ గేమ్. చేయాల్సిందల్లా.. స్క్రీన్‌పై కనిపించే బంతిని ఎర్ర జెండాతో ఉన్న కంతలోకి వేయడమే. బాల్‌ను కదపడం ఎలా, ఏ యాంగిల్‌లో వేయాలి? ఎంత శక్తితో వేయాలి (బాల్‌ను ఎంత వెనక్కు లాగితే అంత పవర్‌ఫుల్ షాట్) అన్నవి మనం నిర్ణయించుకోవాలి. ఆట మధ్యలో కావాలంటే స్నాక్స్ తినొచ్చు కూడా (ఎనర్జీ బార్స్, ట్రెయిల్ మిక్స్ వంటివి స్క్రీన్‌పై డిజిటల్ రూపంలో దొరుకుతాయి. వీటిని వేర్వేరు రూపాల్లో ఆరగించవచ్చు!