ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు | ACB raids Forest Section Officer house | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Tue, Sep 1 2015 8:22 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం. నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.

గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం. నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కలు చూపని రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంట్లో లభించిన పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. అక్రమాస్తులపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement