అమరావతిని ఫ్రీజోన్ చేయాలి | Amaravati should be free zone: T G Venkatesh | Sakshi
Sakshi News home page

అమరావతిని ఫ్రీజోన్ చేయాలి

Published Mon, Oct 26 2015 8:14 PM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

Amaravati should be free zone: T G Venkatesh

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని మాజీ మంత్రి టీ జీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్ లో రాయల సీమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే రాయల సీమ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని.. అన్నారు.

రాయల సీమకు నీళ్లు అందించే అన్ని ప్రాజక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. పట్టి సీమ, పోలవరం తో పాటు.. రాయల సీమ జిల్లాల్లోని పెండింగ్ ప్రాజక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement