మాదిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం | APIIC Vice Chairman Met With An Auto Accident In Cycle Rally | Sakshi
Sakshi News home page

మాదిరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Published Sat, Oct 5 2019 2:44 PM | Last Updated on Sat, Oct 5 2019 3:31 PM

APIIC Vice Chairman Met With An Auto Accident In Cycle Rally - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) వైస్ చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్‌నకు తృటిలో ప్రమాదం తప్పింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం నగరం నుంచి అచ్యుతపురం వరకు ఆయన సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ర్యాలీ కొనసాగుతుండగా.. వడ్లపూడి వంతెనపై ప్రతాప్‌ సైకిల్‌ను ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన చేతికి బలమైన గాయమైంది. దీంతో పోలీసులు ఆయనను గాజువాక లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన చికిత్స కోసం వైద్యులు విమ్స్‌కు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement