బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్ | Bail to Gali Janardhan Reddy in bail deal case | Sakshi
Sakshi News home page

బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్

Published Thu, Dec 18 2014 4:53 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM

బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్

బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ) అధినేత గాలి జనార్ధన రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్ డీల్ కేసులో ఆయనకు ఈ బెయిల్  మంజూరైంది. ఓఎంసీ కేసులో బెయిలు కోసం న్యాయమూర్తికి డబ్బు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణ.

 ఓఎంసి కేసులో ఆయనకు ఇంకా బెయిల్ మంజూరుకాలేదు. ఓఎంసీ కేసుకు సంబంధించి 2012 సెప్టెంబరు 18న గాలి అరెస్ట్ అయ్యారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement