సాక్షి, విశాఖపట్నం: ‘ఫార్చ్యూన్ హీరో’ అనే చైనా ఫిష్ షిప్ నిన్న(శుక్రవారం) విశాఖ పోర్టుకు చేరుకుంది. మొత్తం 22 మంది షిప్ సిబ్బందిలో 17 మంది చైనా, 5 మంది మయ్యున్మార్‌కు చెందిన వారు ఉన్నారు. కాగా రోనా వైరస్(కోవిడ్-19) కారణంగా అధికారులు షిప్‌ను పోర్టుకు దూరంగా నిలిపివేశారు. ప్రస్తుతం వైద్యులు షిప్ సిబ్బందికి వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నట్లుగా అధికారుల వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment