ఆస్పత్రి ఎదుట నిరసన | doctors protest oppose hospital in chittor district | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఎదుట నిరసన

Published Fri, Jul 10 2015 11:53 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

ఆస్పత్రి ఎదుట నిరసన - Sakshi

ఆస్పత్రి ఎదుట నిరసన

చిత్తూరు: జిల్లా ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటు అపోలోకు లీజుకు ఇస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ట్రేడ్‌యూనియన్లు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రి.. పేదలకు పెద్ద దిక్కుగా ఉందని దాన్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదని ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement