అమ్మతనం.. | econdary Grade Teacher Testing | Sakshi
Sakshi News home page

అమ్మతనం..

Published Sun, May 10 2015 1:59 AM | Last Updated on Sat, Sep 15 2018 8:33 PM

అమ్మతనం.. - Sakshi

అమ్మతనం..

చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాస్తున్న ఈమె పేరు ఇస్లావతుల రాణి. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం చుండ్రుపట్ల గ్రామానికి చెందిన రాణి  ఏలూరులోని ఎస్‌పీడీబీటీ కాలేజీలో శనివారం సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె భర్త కూడా డీఎస్సీ పరీక్ష రాస్తుండటంతో బిడ్డను చూసే వారు లేక తనతో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చింది.

మరోవైపు టీచర్ నియామకాలకు (డీఎస్సీ-2014) సంబంధించి శనివారం నిర్వహించిన పరీక్షకు 88.66 శాత ం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎస్జీటీ ప్రశ్నపత్రంలో చైల్డ్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు అభ్యర్థులను బాగా తికమకపెట్టాయి.    
             - నేడు మదర్స్ డే
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement