అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై | free wifi serveciece will be provided in district bus stations soon | Sakshi
Sakshi News home page

అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై

Published Fri, May 22 2015 11:10 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై - Sakshi

అన్ని జిల్లా కేంద్రాల బస్స్టాండ్లలో ఉచిత వై-ఫై

విజయవాడ తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాల బస్ స్టాండ్లలో ఉచిత వై-ఫై సేవలను విస్తరిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాబశివరావు చెప్పారు. ఈ మేరకు అవసరమైన పనులు చేపట్టామని, తర్వరలేనే బస్టాండ్లలో వై-ఫై సేవల్ని అందుబాటులోకి తెస్తామన్నారు.

శుక్రవారం విజయగరం ఆర్టీసీ కాంప్లెక్సును ఆయన తనిఖీ చేశారు. విజయనగరం, శ్రీకాకులం డిపోలు రూ.60 కోట్ల నష్టంతో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పెంపు సమయంలోనే బస్సు చార్జీల పెంపునకూ సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement