'మంత్రి పదవికి రాజీనామా చేస్తా'
'మంత్రి పదవికి రాజీనామా చేస్తా'
Published Wed, Aug 2 2017 3:54 PM | Last Updated on Wed, Aug 29 2018 7:50 PM
విజయవాడ: బీసీలకు అన్యాయం జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానాని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల కాపు రిజర్వేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోందని.. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్ ఉండదు.. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పారన్నారు.
Advertisement
Advertisement