నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి | pet animals dies in a bomb explosion | Sakshi
Sakshi News home page

నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి

Published Sun, May 3 2015 2:56 PM | Last Updated on Fri, Oct 5 2018 6:24 PM

pet animals dies in a bomb explosion

చిత్తూరు(చౌడేపల్లి): అడవి జంతువులను హతమార్చేందుకు పెట్టిన నాటు బాంబులు పేలి పెంపుడు జంతువులు మృతి చెందాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పెదకొండమూరు పరిధిలోని అటవీప్రాంతంలో అడవి జంతువుల కోసం పెట్టిన నాటు బాంబు పేలి ఓ గొర్రెల కాపరికి చెందిన పెంపుడు కుక్క చనిపోయింది.

అలాగే నాగిరెడ్డిపల్లిలో కొన్ని రోజుల కిందట ఓ ఆవు మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement