సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు | Rayalaseema People won't accept split, says Kasu Venkata Krishna Reddy | Sakshi
Sakshi News home page

సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు

Published Mon, Dec 2 2013 9:27 PM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు - Sakshi

సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు

హైదరాబాద్: రాయలసీమను విభజించి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తామంటే పౌరుషం గల సీమ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం కాసు విలేకరులతో మాట్లాడారు.

రాష్ర్ట విభజన జరగదని గట్టిగా విశ్వస్తున్నానని, పరిణామాలన్నీ అలాగే జరుగుతున్నాయని కాసు అన్నారు. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని ఆయన అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement