ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి | road accident.. one man died | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

Published Sat, Feb 7 2015 5:01 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

road accident.. one man died

రాజమండ్రి(రూరల్): ట్రాక్టర్ డీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని శాటిలైట్ సిటి గ్రామంలో జరిగింది. హుక్కుంపేటకు చెందిన ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement