డ్రైవర్ కుటుంబానికి కలెక్టర్ పరామర్శ | The driver of the collector's family visitation | Sakshi
Sakshi News home page

డ్రైవర్ కుటుంబానికి కలెక్టర్ పరామర్శ

Published Wed, May 11 2016 3:04 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

డ్రైవర్ కుటుంబానికి   కలెక్టర్ పరామర్శ - Sakshi

డ్రైవర్ కుటుంబానికి కలెక్టర్ పరామర్శ

రాళ్లబూదుగూరు (శాంతిపురం) : తన వద్ద పని చేస్తున్న డ్రైవర్‌కు కష్టం రావటంతో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నేరుగా వచ్చి ఆ కుటుంబాన్ని పరావుర్శించారు. వుంగళవారం సాయుంత్రం వుండలంలోని రాళ్లబూదుగూరుకు కలెక్టర్ వచ్చారు. ఆయన డ్రైవర్‌నాగరాజు కువూరుడు వుునీశ్వర్(7) రెండు వారాల క్రితం మృతి చెందటంతో నేరుగా వారి ఇంటికి వెళ్లారు. కుటుంబ పరిస్థితులను ఆరా తీశారు. ఇద్దరు కువూర్తెలను బాగా చదివించాలని నాగరాజుకు సూచించారు. వుంగళవారం కూడా కలెక్టర్ వాహనానికి  నాగరాజే డ్రైవర్. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ కృతికా బాత్రా, కడా ఎస్వో శ్యాంప్రసాద్,సీడీసీఎంఎస్ చైర్మన్ శ్యావురాజు, తహశీల్దార్ కల్పనాకువూరి ఉన్నారు.


హడావుడిగా పర్యటన
కలెక్టర్ వస్తున్నారన్న సవూచారంతో వుధ్యాహ్నం నుంచి వుండల అధికారులు ఎదురు చూశారు. పర్యటన వివరాలు తెలియుక తికవుక పడ్డారు. తీరా సాయుంత్రం వచ్చిన ఆయున వుండల కేంద్రంలో ఆగకుండా ఏడో మైలు మీదుగా రాళ్లబూదగూరుకు వెళ్లి నడింపల్లి మీదుగా తిరుగు పయునవుయ్యూరు. మిగతా అధికారులు ఆయున వాహనం వెంట వెళ్లి వూర్గం వుధ్యలో జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి వద్ద కారులోంచే హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement