ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి | will support farmers to release water for rabi session, says Bhuma Shobha Nagireddy | Sakshi
Sakshi News home page

ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి

Published Wed, Dec 25 2013 2:11 PM | Last Updated on Mon, Aug 20 2018 8:52 PM

ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి - Sakshi

ఆయకట్టు రైతులకు అండగా నిలబడతాం: శోభా నాగిరెడ్డి

కర్నూలు: కేసీ కెనాల్, తెలుగుగంగ కాలువ సాగునీటి విడుదలపై అధికారులు, అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సాగునీటి వాటాను సాధించేందుకు ఆయకట్టు రైతులకు తాము అండగా నిలబడతామని ఆమె అన్నారు.

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రితో చర్చించి రైతులకు రబీ సీజన్కు సాగునీరు అందేలా చూస్తామని శోభానాగిరెడ్డి హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement