వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన...పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నాయకుల పాత్రపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.