‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్’కు దరఖాస్తులు | Application for National Young Leader Award 2015-16 in -MSME | Sakshi
Sakshi News home page

‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్’కు దరఖాస్తులు

Published Fri, Aug 19 2016 1:51 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్’కు దరఖాస్తులు

‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్’కు దరఖాస్తులు

ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగంలో ఆహ్వానం
హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీల మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌ఎంఈ) తాజాగా ఎంట్రప్రెన్యూర్‌షిప్ విభాగం కింద ‘నేషనల్ యంగ్ లీడర్స్ అవార్డ్స్-2015-16’కి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 5ని గడువుగా నిర్ణయించింది. ఔత్సాహికులు దరఖాస్తులు సహా ఇతర సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీసీఎంఎస్‌ఎంఈ.గవ్.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఇక్కడ యువతీ యువకుల విభాగంలో రెండు అవార్డులుంటాయి. అవార్డు గ్రహీతలకు మెడల్, సర్టిఫికెట్, రూ.1,00,000 నగదు బహుకరిస్తారు. దరఖాస్తు పంపేవారి వయసు 15-29 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంట్రపెన్యూర్ అయ్యిండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement