గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభం 28% వృద్ధి | Gulf Oil lubricants profit growth of 28% | Sakshi
Sakshi News home page

గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభం 28% వృద్ధి

Published Fri, Oct 21 2016 2:15 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభం 28% వృద్ధి - Sakshi

గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ లాభం 28% వృద్ధి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో గల్ఫ్ ఆయిల్ రూ. 274 కోట్ల నికర ఆదాయంపై రూ. 30 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం క్యూ2లో ఆదాయం రూ. 249 కోట్లు కాగా లాభం రూ. 24 కోట్లు.

తాజా రెండో త్రైమాసికంలో లాభం 28 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా జూలై-సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాల కారణంగా వాహనాల వినియోగం తగ్గుతుందని, అయినా అమ్మకాల్లో రెండంకెల స్థాయి వృద్ధి సాధించగలిగామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement