హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం | Intel Tech Development Center In Hyderabad With In A Week | Sakshi
Sakshi News home page

 హైదరాబాద్‌లో ఇంటెల్‌ అభివృద్ధి కేంద్రం

Published Wed, Nov 27 2019 1:21 AM | Last Updated on Wed, Nov 27 2019 1:21 AM

Intel Tech Development Center In Hyderabad With In A Week - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మాదాపూర్‌లోని సాలార్పూరియా సత్త్వా నాలెడ్జ్‌ సిటీలో సాంకేతికత అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. 5–6 అంతస్తుల్లో, సుమారు 3 లక్షల చ.అ.ల్లో ఉండే ఈ కేంద్రాన్ని వచ్చే వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ కేంద్రం సీటింగ్‌ కెపాసిటీ 1,500 కాగా.. తొలి దశలో సుమారు వంద మంది ఇంజనీర్లను ఎంపిక చేసుకోనున్నారు. ఈ కేంద్రంలో ఎస్‌ఓసీ (సిస్టమ్‌ ఆన్‌ చిప్‌) సాంకేతికత మీద పని చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement