ఆరు నెలల్లో జియో 45 వేల కొత్త టవర్లు! | Reliance Jio to install 45000 mobile towers in 6 months | Sakshi
Sakshi News home page

ఆరు నెలల్లో జియో 45 వేల కొత్త టవర్లు!

Published Thu, Nov 3 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM

ఆరు నెలల్లో జియో 45 వేల కొత్త టవర్లు!

ఆరు నెలల్లో జియో 45 వేల కొత్త టవర్లు!

న్యూఢిల్లీ: 4జీ నెట్‌వర్క్ సామర్థ్య విస్తరణలో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రానున్న ఆరు నెలల కాలంలో కొత్తగా 45,000 టవర్లు ఏర్పాటు చేయనుంది. వచ్చే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లను వ్యయం చేయనున్నామని, టవర్ల ఏర్పాటు కూడా ఇందులో భాగంగా ఉటుందని జియో వర్గాలు వెల్లడించారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement