టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే.. | Six Maruti models in top ten best sellers in October | Sakshi
Sakshi News home page

టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..

Published Fri, Nov 21 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..

టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..

 న్యూఢిల్లీ: కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ హవా పెరుగుతోంది. గత నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లలో మారుతీ కంపెనీకి చెందిన ఆరు కార్లు చోటు సాధించాయి. గత ఏడాది ఇదే నెలలో టాప్‌టెన్‌లో నాలుగు మారుతీ కార్లే స్థానం సంపాదించాయి.

అక్టోబర్‌లో అధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) వెల్లడించింది. టాప్‌టెన్‌లో మొదటి నాలుగు స్థానాలు మారుతీ కార్లే నిలవడం విశేషం. మారుతీ సుజుకీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సియాజ్, సెలెరియా కార్లు కూడా టాప్‌టెన్ జాబితాలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement