క్యాష్‌ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ | Cashier shot at, Rs 11 lakhs looted by three bike-borne miscreants in Rohini's Vijay Vihar | Sakshi
Sakshi News home page

క్యాష్‌ వ్యాన్‌పై కాల్పులు: రూ.11లక్షలు లూటీ

Published Sat, Feb 3 2018 8:31 PM | Last Updated on Sat, Feb 3 2018 8:34 PM

Cashier shot at, Rs 11 lakhs looted by three bike-borne miscreants in Rohini's Vijay Vihar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో  దొంగలు చెలరేగి పోయారు.  భారీ నగదుతో వెళుతున్న  క్యాష్‌వ్యాన్‌​ పై  కాల్పులు జరిపి  సుమారు రూ.11లక్షల సొమ్మును ఎత్తుకళ్లారు.  బైక్‌ వచ్చిన ముగ్గురు ఆగంతకులు  ఈ దారుణానికి పాల్పడ్డారు.  విజయ్‌ విహార్‌లో శనివారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్యాషియర్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.  దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.




 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement