
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిసింది.