
ఆస్పత్రికి వస్తున్న జగపతిబాబు
నల్గొండ : టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు నందమూరి హరికృష్ణ అకాల మృతితో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. బుధవారం నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం, గతంలో అతని కుమారుడు జానకీరామ్ కూడా కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ప్రజలు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న మంత్రి, కలెక్టర్

రోదిస్తున్న మహిళ
Comments
Please login to add a commentAdd a comment