నారాయణ కాలేజీలో కొట్లాట.. విద్యార్థికి తీవ్ర గాయాలు | Narayana College Student Beaten Up By Fellow Students In Vijayawada | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 11:50 AM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM

Narayana College Student Beaten Up By Fellow Students In Vijayawada - Sakshi

గాయాలతో కళాధర్‌రెడ్డి

సాక్షి, విజయవాడ : నారాయణ కాలేజీలో విద్యార్థుల విభేధాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాధర్‌రెడ్డి అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. బాత్‌రూమ్‌లో వేసి కళాధర్‌ను చితకొట్టారు. బాధితుడి వీపు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గత నెల 29వ తేదీన జరిగింది. వార్డెన్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపిస్తూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నలుగురు విద్యార్థులపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement