‘ఉదయతార’ నిర్వాహకుల అరెస్ట్‌.. | Police Arrest  Chit Fund Administrators in vijayawada | Sakshi
Sakshi News home page

‘ఉదయతార’ నిర్వాహకుల అరెస్ట్‌..

Published Sat, Mar 10 2018 10:51 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

Police Arrest  Chit Fund Administrators in vijayawada

సాక్షి, విజయవాడ: ఉదయతార చిట్‌ఫండ్‌ నిర్వాహకులను శనివారం విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ చిట్‌ఫండ్‌ సంస్థ 2003లో బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ నిర్వహకులైన విష్ణుమోహన్‌, కనదుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో రూ. 3కోట్ల  మేర మోసం జరిగినట్లు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement