మావోయిస్టుల దుశ్చర్య: జవాన్ల మృతి | two jawans killed in IED blast at chhattisgarh | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దుశ్చర్య: జవాన్ల మృతి

Published Mon, Apr 9 2018 4:29 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

two jawans killed in IED blast at chhattisgarh - Sakshi

ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కుత్రు వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.  పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు స్పెషల్ డీజీ తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement