పండగ చార్జీలు 50 శాతం అదనం | 50 percent charges hiked due to sankranthi in telangana | Sakshi
Sakshi News home page

పండగ చార్జీలు 50 శాతం అదనం

Published Sat, Jan 7 2017 10:44 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

పండగ చార్జీలు 50 శాతం అదనం

పండగ చార్జీలు 50 శాతం అదనం

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ రద్దీని తట్టుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సెలవులకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం మొత్తం 2,430 బస్సులను ఏర్పాటు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 750 బస్సులను వేసింది.

అయితే, 200 కిలోమీటర్ల దూరం దాటితే 50శాతం చార్జీ అదనంగా వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement