జిల్లా కలెక్టర్
ఎ.మురళి
ఫోన్: 9701962226
ఎస్పీ
ఆర్.భాస్కరన్
ఆచార్య జయశంకర్ జిల్లా విస్తీర్ణంలో రాష్ట్రంలో మూడోస్థానం, అడవుల్లో మొదటి స్థానంలో ఉంది.
మండలాలు 20: భూపాలపల్లి, గణపురం, రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, టేకుమట్ల, మల్హర్‌రావు, కాటారం, మహదేవ్‌పూర్, పలిమెల, మహాముత్తారం, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు
రెవెన్యూ డివిజన్లు 2: భూపాలపల్లి, ములుగు
మున్సిపాలిటీలు 1: భూపాలపల్లి నగర పంచాయతీ
గ్రామ పంచాయతీలు: 262
భారీ పరిశ్రమలు: సింగరేణి, కేటీపీపీ, బిల్ట్ కాగితపు పరిశ్రమ
ఇరిగేషన్: మేడిగడ్డ, దేవాదుల, చెరువులు(గణపసముద్రం, రామప్ప, లక్నవరం)
ఎమ్మెల్యేలు: సిరికొండ మధుసూదనాచారి, పుట్ట మధు, అజ్మీరా చందూలాల్
పర్యాటకం, ఆలయాలు: రామప్ప, లక్నవరం, మల్లూరు, మేడారం సమ్మక్క–సారలమ్మ, కోటగుళ్ళు, పాండవులగుట్ట, కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి, బోగత జలపాతం
జాతీయ రహదారులు
గుడెప్పాడ్ నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
రైల్వే లైన్లు: లేవు
హైదరాబాద్ నుంచి దూరం: 222 కి.మీ.
భూపాలపల్లి (జయశంకర్) సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 1:08 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement