'రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి' | gov't should give input subsidy to farmers demands by mla ravindranath reddy | Sakshi
Sakshi News home page

'రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి'

Published Fri, Nov 6 2015 5:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

gov't should give input subsidy to farmers demands by mla ravindranath reddy

కమలాపురం: వైఎస్సార్‌ జిల్లా లోని అన్ని మండలాలను తక్షణమే కరవు మండలాలుగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాలోని కమలాపురం మండలం గొల్లపల్లి గ్రామంలో వర్షాభావంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరానికి రూ.25 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement