ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ గ్రీవెన్స్‌ రద్దు | grievances are cancel | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ గ్రీవెన్స్‌ రద్దు

Published Sun, Jul 24 2016 12:26 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

grievances are cancel

కర్నూలు(అర్బన్‌): ప్రతి నెలా నాల్గవ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీల స్పెషల్‌ గ్రీవెన్న్‌ ఈ నెల 25వ తేదీన రద్దు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సాధికార సర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్‌ను రద్దు చేసి ఆగస్టు 29వ తేదీన నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement