
తిరుమలలో భారీ వర్షం
తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
తిరుమల: తిరుమలలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గంటసేపు ఆగకుండా కురిసిన వానలో మాడ వీధులన్నీ జలమయమయ్యాయి. భక్తులు వర్షంలో తడిసిముద్దయ్యారు. తీవ్ర ఎండలతో అల్లాడుతున్న భక్తులు వర్షంతో సేదతీరారు.