మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితోపాటు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు.
మెదక్ : మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డితోపాటు దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్రెడ్డి పరిశీలించారు. అంతకుముందు ఇదే మండలంలోని వరదరాజ్పూర్ గ్రామంలో కొలువైన వరదరాజులస్వామివారిని ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.