బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత | kavitha participates in nizamabad gramajyothi sabha | Sakshi
Sakshi News home page

బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత

Published Mon, Aug 24 2015 2:10 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత - Sakshi

బీడీ కార్మికులందరికీ పింఛన్లు: కవిత

నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ హయాంలో పథకాలు పక్కదారిపట్టాయని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిధులు దుర్వినియోగం కావడంతో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

సోమవారం నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామజ్యోతి సభలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పాలనలో లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తున్నామన్నారు. బీడీ కార్మికులందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement