తిరుమలలో చిరుత కలకలం రేపుతోంది. గురువారం రాత్రి రింగ్‌రోడ్డుపై చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయబ్రాంతుకు గురయ్యారు. మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండటంతో.. భయంతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఓ పక్క నివాసాలు, మరోపక్క పాఠశాల ఉండటంతో చిరుతలు రాకుండా అరిక ట్టాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు.
తిరుమలలో చిరుత కలకలం
Published Fri, Jun 24 2016 12:10 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement