సిద్ధిపేటలో దొంగల బీభత్సం | Pirates wreaking havoc in siddhipeta | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో దొంగల బీభత్సం

Published Fri, Oct 7 2016 11:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

Pirates wreaking havoc in siddhipeta

సిద్ధిపేట మండలకేంద్రం గణేశ్ నగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా నివాసముంటున్న శ్రీశైలం, పదయ్య, నర్సింహులు అనే ముగ్గురి ళ్లలో చోరీకి పాల్పడ్డారు. మూడిళ్లలో కలిపి 2 తులాల బంగారం, రూ.10 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement