ఎస్సీ, బీసీ కార్యాలయాల పరిశీలన | serching for sc and bc offices | Sakshi
Sakshi News home page

ఎస్సీ, బీసీ కార్యాలయాల పరిశీలన

Published Sat, Sep 17 2016 11:41 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా కార్యాలయం - Sakshi

ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా కార్యాలయం

కొత్తగూడెం రూరల్‌:
 కొత్తగూడెం మండలం విద్యానగర్‌ కాలనీలోని ఎఎస్‌డబ్ల్యూఓ కార్యాలయంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. బీసీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం ఇక్కడకు వచ్చి భవన సముదాయాలను పరిశీలించి వెళ్లారు. ఎస్సీ, బీసీ రుణాల మంజూరు తదితర కార్యక్రమాలకు ఈ కార్యాలయాలనే వినియోగించనున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరం కొత్త రుణాలు ఈ జిల్లా నుంచే వెలవడనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement