
మురుగు వరదై..
దత్తాత్రేయనగర్‌లో నెలరోజులుగా రోడ్లపై పారుతున్న మురుగుతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది వర్షం పడ్డాక ప్రజలు పడుతున్న పాట్లు కాదు.. ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్‌లో నెలరోజులుగా ఇది పరిస్థితి ఉంది. రోడ్లపై పారుతున్న మురుగుతో ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఫొటో: మహ్మద్ రఫీ