‘స్కూల్ గేమ్స్ ’ జట్ల ఎంపిక
Published Wed, Sep 7 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
దేవరపల్లి: అంతర్ జూనియర్ కళాశాలల ఆటల పోటీలు, అండర్–19 స్కూల్ గేమ్స్‌కు మహిళా క్రికెట్, ఫుట్‌బాల్, సపక్‌తక్రా జిల్లా జట్లను మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక ఆనంద్ ఎడ్యుకేషనల్ సొసైటీ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికైన జట్ల వివరాలను జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి అద్దంకి ఐజక్ ప్రకటించారు. పోటీలను కళాశాల పీడీ కేవీడీవీ ప్రసాద్, కళాశాల చైర్మన్ డి.సువర్ణరాజు, జిల్లా పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు బీహెచ్‌ఎస్‌ఎన్ తిలక్, కార్యదర్శి ఎం.రామారావు పర్యవేక్షించారు.
∙సపక్‌తక్రా బాలుర జట్టు : కె.నాగశివ, జి.చందు, పి.రాజ, ఎంవీవీఎన్. సాయి, కె.హరీష్
∙మహిళా క్రికెట్ జట్టు : ఆర్.దుర్గాదేవి, ఎస్.హంపీరీచల్, జి.శిరీష, పి.అపర్ణ, జి.సత్యవేణి, టి.ఉమాదేవి, ఎం.లావణ్య, పి.సువర్ణ, ఎం.నీరజ, డి.మాధవి, పి.పద్మజ.
∙ఫుట్‌బాల్ బాలుర జట్టు : జి.సతీష్, పి.పెద్దిరాజు, ఎన్.శేఖర్, కె.శ్రీనివాస్, టి. తరుణ్, పి.వంశీకష్ణ, కె.వెంకటేష్, కె.పవన్‌కుమార్, ఎ.ఉదయ్‌కుమార్, ఎస్.చందు, పి.చంటిబాబు, ఎ.సతీష్‌బాబు, ఎస్.లక్ష్మీనారాయణ, ఇ.శరత్‌రాజు, కె.రాజు, ఎం.నరసింహ
∙ఫుట్‌బాల్ బాలికల జట్టు : పి.పద్మజ, కె.మాధవీలత, ఎం.నీరజ, సీహెచ్ సుభద్ర, పి.ఆర్తి, ఇ.వెంకటలక్ష్మి, పి.చంద్రకళ, జి.నిర్మల, టి.నాగజ్యోతి, ఎం.రేవతి, డీఎన్‌వీ లక్ష్మి, ఎం.నవ్య, ఎం.స్రవంతి, డి.మాధవి, ఎం.రమ్య, ఎస్.భవాని, పి.పార్వతి, పి.అపర్ణ
Advertisement
Advertisement