సమాధాన పత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్ | student jump with question paper | Sakshi
Sakshi News home page

సమాధాన పత్రంతో ఇంటర్ విద్యార్థి జంప్

Published Tue, May 31 2016 8:51 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

student jump with question paper

నరసరావుపేట : జూనియర్ ఇంటర్ పరీక్షకు హాజరై సమాధానపత్రం ఇవ్వకుండా వెళ్లిపోయిన విద్యార్థిపై విద్యాశాఖాధికారులు సోమవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ ఘటన జరిగింది.

సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ప్రైవేటు కళాశాలకు చెందిన మేళా నరేంద్ర అనే జూనియర్ ఇంటర్ విద్యార్థి  ఎస్‌కేఆర్‌బీఆర్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ పరీక్షకు హాజరయ్యాడు. అయితే సమాధాన పత్రం ఇన్విజిలేటర్‌కు ఇవ్వకుండానే పరారయ్యాడని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement