భీమవరంలో టెన్నిస్ సందడి
భీమవరంలో టెన్నిస్ సందడి
Published Sun, Feb 5 2017 12:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
భీమవరం : భీమవరం కాస్మోక్లబ్‌లో కాస్మోస్పోర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి అల్లూరి రవితేజ మెమోరియల్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు సంబంధించి శనివారం క్వాలిఫైయింగ్ మ్యాచ్ నిర్వహించారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో పి.జయేష్, ఎం.సంతోష్‌కుమార్, ఎస్.దుర్గా హికేష్, ఓ.షైక్, వి.విజయ్, రాజేంద్రప్రాస్, ఓ.త్యేజో, బోడపాటి పవ న్‌కార్తిక్, ఎ.కృష్ణ తేజ, సీహెచ్ అనిరుద్ద్, జె.హర్షిత్, ఆర్.ఓజస్, ఎం.మోహిత్, వల్లభనేని ప్రీతమ్, డి.సురేష్, పి.చిన్మయి, ఆర్.అభినవ్, వైవీ సింగ్, బి.ఓమిందర్, కె.పరేష్, గంటా సాయికార్తిక్, ఆర్.నాగేంద్రప్రసాద్, ఇస్సా న్‌హుస్సేన్, కె.వినీష్, కె.రోహిత్ రెడ్డి, ఎ న్.అజయ్ పృథ్వీ మొదటి విభాగంలో విజేతలుగా నిలిచారు. మహిళల విభాగంలో సారా యాదవ్, సృష్టి దాస్, అద్రిజా బిస్వాస్, ఎ న్.ప్రగతి, ఎస్.ప్రవీణ, ఎ.ఆనమ్, ఆర్.ప్రియాంక దీప్తి, బీవీ గ్లోరి, గొట్టిపాటి లక్షీ్మశ్రీ, జి.రేష్మ, ఎస్.అక్షయ, అవిష్కాగుప్తా, ఎ న్.పూర్వారెడ్డి, తటవర్తి శ్రేయ, షేక్ సబియా, ఎస్.సమీరా, ఎస్.రిహాన తస్కీన్, పి.లాస్య, ఎస్.హుమేరా మొదటి రౌండ్‌లో విజయం సాధించారని స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి తటవర్తి కృష్ణబాబు తెలిపారు.
Advertisement
Advertisement