మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
మల్లన్నసాగర్ వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మల్లన్నసాగర్ వెళ్లకుండా అడుగడుగునా పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారంటూ హైకోర్టును మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఒక్కోనేత వెంట నలుగురు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.