గంగవరం(చిత్తూరు): చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రాజుపల్లి వద్ద మంగళవారం రాత్రి కారును కంటైనర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా కారులో తిరుమల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కారు, కంటైనర్ ఢీ: ముగ్గురు మృతి
Published Tue, May 3 2016 11:10 PM | Last Updated on Tue, Aug 28 2018 5:48 PM
Advertisement
Advertisement