నాగార్జునసాగర్ : సాగర్‌లోని పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ భిక్షపతి పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, లైట్ల ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే విషయాలపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈయన వెంట డీఈ సత్యనారాయణ, ఏడీఈ శ్రీకాంత్, ఏఈశ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
విద్యుత్ పనుల పరిశీలన
Published Sun, Jul 31 2016 1:15 AM | Last Updated on Wed, Sep 5 2018 4:17 PM
Advertisement
Advertisement