ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
Published Thu, Jul 21 2016 7:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
అర్వపల్లి : ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి చిప్పలపల్లి ధర్మయ్య కోరారు. గురువారం అర్వపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌తోపాటు మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలల్లో పీఆర్ టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు డి.మహేష్, డి.యల్లయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం, నాగరాజు, సైదులు, జెల్లా ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, ప్రతాప్‌కుమార్, అంజద్, పాష, సాయిలు, శేఖర్, అబ్బయ్య, భాస్కర్, ప్రభాకర్, మంజుల, రమణకుమారి, కవిత, సురేందర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement