ధర్మసాగర్ మండలంలోని ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోయినట్లు తెలుస్తోంది. నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పొలుమూరి సుజన్(22), ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫిజికల్ ట్రైనర్‌గా పనిచేస్తోన్న మాచర్ల సునీల్(22)లు గల్లంతైన వారిగా గుర్తించారు. గాలింపు చర్యలు కొనసాగుతోన్నాయి.
ధర్మసాగర్ రిజర్వాయర్‌లో ఇద్దరు యువకుల గల్లంతు
Published Sun, Jul 31 2016 5:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement