అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా సంస్థల హక్కులను కాలరాస్తున్నారని వారు ధ్వజమెత్తారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును తాగునీటికే పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డి, అనంతవెంకట్రామిరెడ్డి ఆరోపించారు.
'హంద్రీ-నీవాను తాగునీటికే పరిమితం చేసే కుట్ర'
Published Tue, Jan 26 2016 8:35 PM | Last Updated on Mon, Aug 27 2018 9:12 PM
Advertisement
Advertisement